Advertisement
మనసే కసిరేనా
నిన్నే విసిరినా
బాధే ముసిరేనా ఎందుకో
కళ్ళే కరిగేనా
కాలం తరిమినా
పాదం ఉరికేనా ఎందుకో
రుధిరం మరిగి
అలలా ఎగసేలా
నా యిదే పగిలి విఱిగెనే
హృదయం చెదిరి
కలలే చెరిగేణిలా
నా మది నన్నే వదిలెనే
లోకం నిలిచినా
సాఖం పిలిచినా
సూన్యం మిగిలేనా ఎందుకో
దారి మరిచినా
అడుగే వెతికినా
పయనం పరుగున ఎందుకో
గగనం కడలి
కురిసే ప్రశ్నలిలా
ప్రాణమే కోరే బదులుగా
గతమే కథలా
కదిలి వదిలేనిలా
దేహమే మండే చితి ఇక
Advertisement
అసలేమైనాడో
కదా తనువే అలసిన
వేగంగా అడుగు
కదిపి ఉరుకుతూ
సాగిపోయికా
నీ ముందే
ఉండేదో కబురే
అడుగే బరువై
సమయం కదిలేనిలా
ఏమిటో గని కలకలం
గాలే నిలిచి
శ్వాసే నిలిపినిలా
వేదనైపోయే క్షణక్షణం