2021

రైజ్ అఫ్ శ్యామ్

rise of shyam shyam singha

🎬 Shyam Singha Roy
రైజ్ అఫ్ శ్యామ్
Advertisement
పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలే తెంచే అరె కరవాలంలా పదునాకలమేరా
Advertisement

శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్
పటాసుల్నే లిఖిస్తాడు నిజం కోసం శ్రమిస్తాడు జనం కోసం తపిస్తాడు అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు
పడుతూ ఉన్నా ప్రతి పుటపైనా తన నెత్తురు సిరలా పారేరా మెడలే వంచే రాజులతోనే కవి ప్రశ్నల యుద్ధంరా సింధూరం రంగున్న జెండారా
శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్
శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్
గర్జించే గొంతేరా తెల్లోడైనా నల్లోడైనా తేడా లేదురా స్వాతంత్య్రం నీ స్వప్నంరా ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా
గుడిలో ఉన్నా గడిలో ఉన్నా స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా తలలే తెంపే ఆ కాళికకే చెరబట్టుతూ సంకేతాలా నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా
శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్
శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroNani
🎬DirectorRahul Sankrityan