2026

రింగార

ringara vanda

🎬 Vanda Devullu
రింగార
Advertisement
మేఘం రాల్చు నీటి చుక్క ఏ వేరు త్రాగుతుందో ఎవ్వరసలు చూడలేరుగా వెదురులోకి వెళ్ళు గాలి ఏ వేళ రాజమౌనో ఎవరు అంటూ చెప్పలేరుగా మనసంత తికమకలే చేరాలని తహ తహలే ఎంతని ఆపినా ఆగేనా కలలేమో పొంగి పొరలే కన్నులేమో నిండిపోయెనే అందుకే వేలి తో పిలిచానే
Advertisement

రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగారి రింగారి నీ వంటి దుస్తులే నా ఇంటి దండిపై ఎగరాలి
నిన్న అసలు గడవలేదు నేడు సమయమురుకుతోంది కాలం పయనం మార్చలే కంటి సైగకంతులేదు మాటలసలు కోరుకోదు ఆత్మతోటి ఊసులే నా మనస్సు అసలు నాతో లేదు నీతో కలిసి వెళ్ళిపోయే ఎద కదిలిన గుర్తుకెళ్లినట్లు నీ పిలుపేలే నీకు దూరముండలేను చెంత నీకు చేరలేను గొడుగొడిలిన గుండెలోన వలలేంటో
నువ్వు నా ఊపిరే శ్వాసే ప్రాణమే బంధమే ఎవరు లేని దీవిలో నువ్వు నేను ఉండగా లోతు అయిన ఆశలే ప్రేమలోన తీరవా
రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగారి రింగారి నీ వంటి దుస్తులే నా ఇంటి దండిపై ఎగరాలి
Cast & Crew
✍️LyricsBhashyasree
🎵MusicBalaji Sriram
💫HeroineSwasika Vijay
🎬DirectorShashi