2024

రెప్పల్ డప్పుల్ల

Reppal Dappul

🎬 Mr. Bachchan
🎤 Anurag Kulkarni , Mangli🎵 Mickey J Meyer✍️ Kasarla Shyam
Advertisement
ఓ బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పీలహరే
Advertisement

ఉస్కో అని అంటే చాలు డిస్కోల మోతరే తెల్లార్లు చల్లారని గాన కచేరే
తెలుగు తమిళ హిందీ వలపు జుగల్‌ బందీ తకిట తకిట తకిట తకిట చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజు ఓ గజలే పాడాలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోరు మూసెయ్ డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్లే తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పీలహరే
ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా
నల్లా నల్లా సూపులల్లా దాసిపెట్టినావు గనక సురక
ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే వేళ్ళకొచ్చే సరిగమలేనా సందమామ కింద చాప దిండు దందా ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్ పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజు ఓ గజలే పాడాలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోరు మూసెయ్ డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్లే తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పీలహరే
ఆ ఆ సీరాకొంగు అంచు సివర నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా
సేతుల్లోనా సుట్టుకున్నా ఈ లోకమంటే నాకు నువ్వేనంటా
ఆ నడి ఎండల్లోనా వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా
వేడి సల్లగుండా మోయగా వరంగా హత్తుకోని ఎత్తుకోవే ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజు ఓ గజలే పాడాలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోరు మూసెయ్ డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్లే తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ