2018

రెడ్డి ఇక్కడ సూడు

reddy ikkada soodu aravinda sametha veera

🎬 Aravinda Sametha Veera Raghava
రెడ్డి ఇక్కడ సూడు
Advertisement
రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు
Advertisement

వరస కలిపే నేడు కురసా రైకల తాడు సరసకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు
వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే ఉంటాది పూల బోతికి ఓని చుడితే నీకు మల్లె ఉంటాది
నువ్వు నేను జోడి కడితే సీమ కె సెగ పుడతాడు
ఆల్రెడీ నెం రెడీ అంటానే నా తాకిడి మోజుగా మొత్తగా కూసిందే కోడి
షర్ట్ గుండి ఫాట్ అనేలా చేసేయ్ హడావిడి
ఏటా వాలు సూపుల్తోనే గెలకమాక్ సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క ఎలాగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు
రాజా సారంగుడంటే అచ్చంగా వీడే రంగారా సింగమల్లే దూకాడు చూడే దూకాడు చూడే
అందమంతా గంధకమై రాజేష్ఠానదే రాపిడి హే సూరేకారం సూపులతో ముట్టిస్తా వేడి
సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి పెటాకు పచ్చ జెండా చూసి ఆనకట్ట గండి
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది టొప్పుగా ఉన్న కదా చెప్పుకో ఇబ్బంది
నుదుట బొట్టున చెమట బొట్టై వేసేయ్ తడి ముడి
ఏటా వాలు సూపుల్తోనే గెలకమాక్ సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క ఎలాగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు కురసా రైకల తాడు సరసకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
🎵MusicThaman S
HeroJr NTR
💫HeroinePooja Hegde
🎬DirectorTrivikram Srinivas