2021

రెడ్డి గారి అమ్మాయిరా

reddy gari ammai reddy gari

🎬 Reddy Gari Ammai
🎤 Afroz Ali , Aishwarya🎵 CNU✍️ Afroz Ali
రెడ్డి గారి అమ్మాయిరా
Advertisement
రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా ఓ ప్రేమా ముళ్లేదో తెచ్చిందిరా సీదా గుండెల్లో గుచ్చిందిరా
Advertisement

ఓహో పెహ్లీ బార్ చుసిన దిల్ క పసంద్ చేసిన దానింటిదాకా ఫాలో చేసినా
ఫోన్ నెంబర్ కనుక్కున్నారా మిస్డ్ కాల్ ఇచ్చినానురా గుల్లి కాడికి రమ్మని మెసేజ్ పెట్టిన
గుల్లి కాడికొచ్చి అడిగింది ఎం లొల్లిరా మా అయ్యా గిట్ల చూస్తే నిన్ను సంపుతాడురా
నా గుండె నిండా నువ్వే గుంజి కొడ్తూ ఉందే ఓ పిల్ల నువ్వు లేక గుండె ఖాళీగా ఉన్నదీ చూసి మస్తు జాలిగున్నదే
రెడ్డి గారి అమ్మాయిరా ప్రేమలో పడిపోయిందిరా గుండెల్లో నన్నే నింపిందిరా మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా
ఇతనెట్లుండు చెప్పవే నల్లనయ్య లాగ ఉన్నాడు నాతో ఇష్క్లాడ్తాదంటనే అయితే అవేరేజ్ గున్నాడు
గమ్మునుండు నువ్వు ఎంత ముద్దుగుండు చూడు బులెట్ మీద వచ్చి నా మనసు దోచినాడు
మాయగాడు వీడు నిను మాయ చేసినాడు అర్ధం చేసుకోవే నీకు సెట్ కాడు వీడు
ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా నా వాడు వీడేనని ఇతన్నే ఫిక్స్ చేశా ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా నా వాడు వీడేనని ఇతన్నే ఫిక్స్ చేశా
రెడ్డి గారి అమ్మాయినే ప్రేమలో పడిపోయానులే ఓహో రెడ్డి గారి అమ్మాయినే నే ప్రేమలో పడిపోయానులే
రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయినే హే రెడ్డి గారి అమ్మాయినే హే రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా
Cast & Crew
🎤SingersAfroz Ali ,  Aishwarya
✍️LyricsAfroz Ali
🎵MusicCNU
⭐HeroAfroz Ali
💫HeroineAishwarya Reddy
🎬DirectorCNU