Advertisement
రతనలా రాసుల నెలిది
కాలంతో మారానిది
ఆశతోనే అడిగి చూస్తే
లేదు దొరకనిది
Advertisement
వచేసాడు సూడు
పొద్దున్నే ఆ సూరీడు
చల్ చలి పుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు
థిష్టేసాడు సూడు
పొలిమేరల్లోనే యముడు
మా ఊరంటే భయమంటాడు
తన నరకం చాల మేలంటాడు
మండుతున్న కుండే పైన
ఓ సంద్ర ముంది గుండెల్లోనా
ధన వీర సూరా గుణములోన
కర్ణుడికి కసిన్స్ మేమురా
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
కృష్ణుడైతే నే కాను కానీ
వెనకుండి యుధాలే నడుపుతాను రా
బుద్ధుడైన న చూపుతోనే
ఆహాఎంతో మారిపోయి కత్తి తిప్పడా
అయ్యా బాబోయ్ నే పట్టుకుంటే
బంతయినా మారిపోదా నాటు బాంబు ల
ముస్సాల్లోడు మెం ముందరుంటే
పారేసి చేతి కర్ర గన్ పట్టాడా
గంజితో మెం బతికేస్తాం
బెంజ్ కి ఎదురుగా వెళతాం
చేతికే చేయిచొస్తే
గొడవలు మరచిక బ్రతుకని వొదిలేస్తాం
కృష్ణుడు మాకేమి కాడురా
కర్ణుడికి కసిన్స్ మేమేర
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
వచేసాడు సూడు
పొద్దున్నే ఆ సూరీడు
చల్ చలి పుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు
మండుతున్న కుండే పైన
ఓ సంద్ర ముంది గుండెల్లోనా
ధన వీర సూరా గుణములోన
కర్ణుడికి కసిన్స్ మేమురా
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రా రా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రా రా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా