2025

రాను బొంబాయి కి రాను

ranu bombai ki ranu ranu bombai ki

🎬 RANU BOMBAI KI RANU
రాను బొంబాయి కి రాను
Advertisement
అడ్డాల మెడలా ఉన్నాయే మేడల్ల సీరాలు ఉనేయే చీరంచు రైకలున్నాయే కొనిపిస్త నాతో బొంబాయి రాయే
Advertisement

రాను నేన్ రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను
రాయే రాయే పిల్లా రంగులరాట్నం ఎక్కించి జాతరంత చూపిస్తా
రాను రాను పిల్లగా రంగులరాట్నం ఎక్కించి నన్ను ఆగం చేతవంటా
అందుకే రాను నేన్ రాను హా రాను కాజాతర రాను రాను నేన్ ఆగమ్ కాను రాను కాజాతర నేను రాను నేన్ ఆగమ్ కాను
మల్లేపల్లిల మల్లెతోటనే నీ జడల పూలు అల్లిపెడతానే నల్గొండల నక్కిలేసునే నీ మెడల బాలే మెరిసిపోతాయే
సాలూ అయ్యా సాలూ సాలు నీ జూట మాటలు సాలు నీ కురకోతలు సాలు నీ జూట మాటలు సాలు నీ కురకోతలు
రాయే రాయే పిల్లా నీ కంటి మీద రెప్పనై కడదాకా తోడుంటా
రాను రాను పిలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా
అందుకే రాను నేన్ రాను హా రాను కాజాతర రాను రాను నేన్ ఆగమ్ కాను రాను కాజాతర నేను రాను నేన్ ఆగమ్ కాను
పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంత నీకు అంటకడతనే
పళ్లూరి పంచెవన్నీవే పైసా కట్నం నేన్ ఒళ్లంటినే
అయినా రాను నేన్ రాను రాను గా హైదరాబాదు నా ప్రాణం ఇడికెళ్లి పోదు రాను గా హైదరాబాదు నా ప్రాణం ఇడికెళ్లి పోదు
రాయే రాయే పిల్ల రాచమణి సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా
కని కని పిల్లగా కంచె తెంచి ప్రేమ ఒంచి అడుగు ఐత నీ అడుగుల్లా
సామీ నా సామీ సామీ నా బంగారు సామీ నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ సామీ నా బంగారు సామీ నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ
Cast & Crew
🎤SingersRamu Rathod ,  Prabha
✍️LyricsRamu Rathod
🎵MusicKalyan Keys
💫HeroineLikhitha
🎬DirectorRATHOD TUNES