2027

రణ కుంభ

rana kumbha

🎬 Varanasi
రణ కుంభ
Advertisement
ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయమ్ అశని పాత అజస్ర ప్రాకారం తిమిర లోక సమవాకారం
Advertisement

గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవరతం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట
భీభత్సం అథాని ప్రతాపం భీతావహ సమర పాతకం ఆగ్నీయం ఆగ్రహ నేత్రం అంగాంగం సంగర క్షేత్రం
అసురం చలత్ భీకరమ్ సకల జగన్నాశకం సంక్షోభమ్
రణ కుంభ రణ కుంభ రణ కుంభ రణ కుంభ రణ కుంభ రణ కుంభ
Cast & Crew
🎤SingersAditya Iyenger
✍️LyricsChaitanya Prasad
🎬DirectorS. S. Rajamouli