Advertisement
రాజాధి రాజానప్పా
నే రాజి పడలేదప్పా
ఏ రోజా పడలేదప్పా
ఎప్పా ఎప్పా ఎప్పా
గర్ల్ఫ్రెండ్ తో నిజమే తప్పా
ఏ ఝూట్ చెప్పని గొప్ప
నాదంటే నాదే నప్పా
తప్పా తప్పా తప్పా
అబ్బబ్బ నిజాముకి నిజముగా
ఏ విలువ లెదప్పా
న గొప్పే కొంపను ముంచిందే
గ గ గర్ల్ఫ్రెండ్ తో గర్ల్ఫ్రెండ్ తో
నిజాలాన్ని చెప్పేసావో
ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ
రాజాధి రాజానప్పా
నే రాజి పడలేదప్పా
ఏ రోజా పడలేదప్పా
ఎప్పా ఎప్పా ఎప్పా
Advertisement
డ్రెస్సు లూక్స్ హీల్సు నైల్స్
బాలేవంటూ నిజమే చెప్పా
లవ్వర్ పప్పా ఆరా తీస్తే
జాబ్ లెస్ అంటూ రుజువే చూపా
ఫస్ట్ మాట చెప్పగానే కస్సు బుస్సన్ట్టు మిస్
మార్చేసింది తన అడ్రస్
నెక్స్ట్ మాటకి లవ్వర్ కాస్తా రివర్స్ ఏ హోం
గ గ గర్ల్ఫ్రెండ్ తో గర్ల్ఫ్రెండ్ తో
నిజాలాన్ని చెప్పేసావో
ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ
మస్కా కొడితే ఇష్క్ లోకే
బ్యూటీ మిస్ అడుగేస్తుంటే
మాయే చేస్తే అమ్మాయిలంతా
మన దారికే వచ్చేస్తుంటే
కలర్ ఫుల్ ఫ్రేములోన కాలే
ఫ్రీజయ్యి స్కై లో ఫ్లై ఇంగ్ చేస్తున్న ఫీలింగే
నిజమే చెప్పి లవ్ ఫెయిల్ అయ్యే దురదెలా హా
రాజాధి రాజానప్పా
నే రాజి పడలేదప్పా
ఏ రోజా పడలేదప్పా
ఎప్పా ఎప్పా ఎప్పా
అబ్బబ్బ నిజాముకి నిజముగా
ఏ విలువ లెదప్పా
న గొప్పే కొంపను ముంచిందే
గో గో గర్ల్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ తో
అబద్దాలే చెప్పలేదో
ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ
గర్ల్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ తో
అబద్దాలే చెప్పలేదో
ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ