2024

రఘునందన

Raghunandana

🎬 Hanu-Man
🎤 Sai Charan , Lokeshwar , Harshavardhan Chavali🎵 Gowra Hari, Anudeep Dev✍️ Kalyan Chakravarthy
Advertisement
రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ
Advertisement

రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ్
రఘునందన రఘు రఘునందన రఘువరసేవన రఘుపతిఛాయన
శతయోజన శత శతయోజన శరధిని యోజన శరపరిలంఘన
రఘునందన రఘు రఘునందన రఘువరసేవన రఘుపతిఛాయన
శతయోజన శత శతయోజన శరధిని యోజన శరపరిలంఘనమే
అరి భాజన అరి అరి భాజన అరిమదభాజన దశముఖకంపన
బడబాకృత బడ బడబాకృత బడబానలకృత బాహుబస్మార్చన
జయకేతన జయ జయకేతన జయహయ ప్రాపున జయమిడ దాపుగనే
రఘునందన రఘు రఘునందన రఘువరసేవన రఘుపతిఛాయన శతయోజన శత శతయోజన శరధిని యోజన శరపరిలంఘన
అరి భాజన అరి అరి భాజన అరిమదభాజన దశముఖకంపన
బడబాకృత బడ బడబాకృత బడబానలకృత బాహుబస్మార్చన
జయకేతన జయ జయకేతన జయహయ ప్రాపున జయమిడ దాపుగనే