2022

రాయే నువ్ రాయే

Raaye Nuv Raaye

🎬 Bomma Blockbuster
Advertisement
నా తో రా అందే సూపే ఏ టే టో ఓఓ సేసే గుండె సురుకే ఏసేయే సెయ్యే తాకే బేరం సారం సేసే ఈడే నీతోనే
Advertisement

రాయే రాయే సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ ఓ ఓ రాయే నువ్ రాయే సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ
ఓ సినుకు రాలిందా ఆ సిలిపి సిగురే తొడిగే ఈ పెదవి తాకిందా ఓ వలపు మొలకై మొలిసే కలిసే మధువులోన నలుగుతున్న మైకం తగిలి సూపుల గాలం పడగా ఏదో నషా ఆ ఆఆ
రాయే రాయే సందుల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ
తానెపుడు వాలిందో ఎనక ఎగిరే సిలికా మెలికలేసిందో మురిసి ఎదలో గిలక ముద్దొచ్చే కసురుతున్న నొసటిపైన సెమటే తగిలి ఊపిరి ఏగం పెరిగే ఏదో నిషా ఆ ఆఆ
రాయే రాయే సందుల్లో గొడవల్లో రాయే రాయే రోజూ గలాట రాయే సేద్దామా ఆ ఆ రాయే గలాట సేద్దామా రాయే రాయే గలాట సేద్దామా ఆ ఆఆ హు హు హు హు ఓహో హో హో ఓహో హో హో