Advertisement
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
వేచి ఉన్నారా వేచి ఉన్నారా
Advertisement
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
తరమకురా చిందర వందర
తొందర పెట్టి ముందుకు నెట్టి
వళై వేసి దొరక మనకురా
అది మాత్రం కుదరదు నమ నమ
నమ నమ నమ
నిన్నాడిస్తూ ఓడించేస్తా హోయ్ హోయ్
నమ నమ నమ నీ
న న నీ నన హోయ్ హోయ్
న న నీ నన హోయ్ హోయ్
న న నీ నన హోయ్ హోయ్
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
నిలబడి అటు ఇటు చోడద్దు తెగ
ధీమాగా తల ఎత్తద్దు
నా సత్తా ఎంతో అడగొద్దు
నీ పెంకి తనమింకా తగ్గించుకో
ఐ మేక్ ఏ గేమ్ అఫ్ ఓన్
వా వా అనుకుంటూ
నా వెనుకే పరిగెత్తు కిటుకేదో కనిపెట్టొద్దు
ఐ మేక్ ఏ గేమ్ అఫ్ ఓన్
వా వా అనుకుంటూ
నా వెనుకే పరిగెత్తు కిటుకేదో కనిపెట్టొద్దు
రారా ఆటగాడా వేచి ఉన్నారా
రారా ఆటగాడా వేచి ఉన్నారా ఓహో హోం
వేచి ఉన్నారా వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
తక తరికిట తగ తగ తక్ తక్
తడ బడి పోతు గడ బిడగా
ఎగ బడితే పడగొడతా
తక తరికిట తగ తగ తక్ తక్
తడ బడి పోతు గడ బిడగా
ఎగ బడితే పడగొడతా పులిరా
సే ప్లే ఐఅం ఏ గేమర్
మొ మొ మొ మొ మోర్ రైడ్
చెక్ ఇన్ అయితే చెక్ అవుట్ -ఏ కావాదే
రారా ఆటగాడా వేచి ఉన్నారా
రారా ఆటగాడా వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
కొవ్వాయ ముంబైయ కొవ్వాయ ముంబైయ
యమా హాన్ యమా హాన్ యమా హాన్
యమా సే యమా ప్లే యమా టూ మచ్ ఐ వఉడ్ సే
యమా సే యమా ప్లే యమా టూ మచ్ ఐ వఉడ్ సే
యమా సే యమా ప్లే యమా టూ మచ్ ఐ వఉడ్ సే
నా పేరు కేట్ కాత్యాయని మీ యవ్
రారా ఆటగాడా వేచి ఉన్నారా
రారా ఆటగాడా వేచి ఉన్నారా
ఒహ్హ్
వేచి ఉన్నారా వేచి ఉన్నారా
నా పేరు కేట్ కాత్యాయని మీయావ్
రా ర ఆటగాడా వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా వేచి ఉన్నారా
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
వేచి ఉన్నారా వేచి ఉన్నారా
రా రా ఆటగాడా వేచి ఉన్నారా
నమ నామ్ ఏ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ నీ
న న నీ న న హోయ్ హోయ్
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె
కిలాడి నే హోయ్ హోయ్
యమా హాన్ యమా హాన్ యమా హాన్
ఇది అంతం కాదు సశేషం