2019

రా రా జగతిని

Ra Ra Jagathini

🎬 Nani's Gang Leader
🎤 Prudhvi Chandra🎵 Anirudh Ravichander✍️ Ananta Sriram
Advertisement
రా రా జగతిని జయంచుదాం రా రా చరితని లికించుదాం రా రా భావితని సవాలు చేసేయ్ కవాతు చేద్దాం తెగించుదాం
Advertisement

రా రా నడుములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించివేసెయ్ రహస్య వ్యూహం రచించుదాం హెహహ్హా
గదులు గడులు గడపలు దాటెయ్ దాడలు దాడులు దారులను దాటెయ్ ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి యెగిరి దశ దిశలా కొసకు పోదాం ఎరలు మొరలు చేరలను దాటెయ్ తరులు గిరులు ఝరులను దాటెయ్ ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా యో
We Bring The Game Yeah We’Ve Come Here To Stay Yeah We’Ve Come Here To Play Repeat Sing With Me We Bring The Game Yeah We’Ve Come Here To Stay Yeah We’Ve Come Here To Play
We Bring The Game Yeah We’Ve Come Here To Stay Yeah We’Ve Come Here To Play Repeat Sing With Me We Bring The Game Yeah We’Ve Come Here To Stay Yeah We’Ve Come Here To Play
సరిగా సరిగా మన శక్తులన్నీ ఓ చోట చేర్చుదాం త్వరగా త్వరగా మన తప్పులన్నీ సరిదిద్ది సాగుదాం చెమటేయ్ చెమటేయ్ చముఱైనా వాహనం దేహమే కదా శ్రమకీ శ్రమకీ తాను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం
తారల తలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం ఆరని తపనే ఆయుధం ఇక పోరుని సలుపుదాం
గదులు గడులు గడపలు దాటెయ్ దాడలు దాడులు దారులను దాటెయ్ ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి యెగిరి దశ దిశలా కొసకు పోదాం ఎరలు మొరలు చేరలను దాటెయ్ తరులు గిరులు ఝరులను దాటెయ్ ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా రా రా రా జగతిని జయంచుదాం రా రా చరితని లికించుదాం రా రా భావితని సవాలు చేసేయ్ కవాతు చేద్దాం తెగించుదాం రా రా నడుములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించివేసెయ్ రహస్య వ్యూహం రచించుదాం హెహహ్హా