2023

ప్రియ మిథునం

Priya Mithunam

🎬 Adipurush
🎤 Swetha Mohan , Karthik🎵 Sanchit Balhara, Ankit Balhara, Ajay Atul, Sachet Parampara✍️ Ramajogayya Sastry
Advertisement
అనగా అనగా మొదలూ మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకూ మీతోనే కొనసాగే కలగన్నా
Advertisement

నీ వలనే నేనున్న నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే
ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరముల దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం
అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమెగా అవనిజకి సౌభాగ్యం తమ విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే
ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరముల దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం