2025

ప్రేమే ఫెయిలై పోయెరా

prema failai poyera jabilamma neeku antha

🎬 Jabilamma Neeku Antha Kopama
ప్రేమే ఫెయిలై పోయెరా
Advertisement
ప్రేమే ఫెయిలై పోయెరా లైఫే పెయినే అయ్యెరా
Advertisement

హే బంగారం నిదరోకు నా పాటే నువ్విను చాలు ఒంటరిగా ఏడవకు వదిలెయ్ దిగులు
నువు పరుగే తియ్‌రా లవ్ మరిచిపోరా ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా నీ హార్ట్‌ని ముయ్‌రా
ఇదిగో సరుకు మరిచే వరకు ఎగిరే ఎదకు అదుపే అవకు ఉసురే ఉసురే రావే ఇపుడే నిశిలో శశిలా మెరిసే వెలుగై నా పాటే వినవా
ప్రేమే ఫెయిలై పోయెరా లైఫే పెయినే అయ్యెరా
హే బంగారం నిదరోకు నా పాటే నువ్విను చాలు ఒంటరిగా ఏడవకు వదిలెయ్ దిగులు
నువు పరుగే తియ్‌రా లవ్ మరిచిపోరా ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా నీ హార్ట్‌ని ముయ్‌రా