2019

ప్రతి రోజు పండగే

Prati Roju Pandaage

🎬 Prati Roju Pandage
🎤 Sri krishna🎵 Thaman S✍️ KK
Advertisement
మెరిసాడే మెరిసాడే పసి వాడై మెరిసాడే
Advertisement

మెరిసాడే మెరిసాడే పసి వాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
తన వారే వస్తుంటే అలుపింక మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటైయింది తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా ప్రతి రోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతి రోజు పండగే
మెరిసాడే మెరిసాడే పసి వాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
గల గల మాటల సడిలో బరువిక తేలిక పడేలే ఇరుకుగా మారితే గదులే చురుకుగా ప్రాణమే కదిలే మనమంతా కలిసుంటే కలతున్నా మరిచెనె మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచెనే
మిము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసల కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం
ఎన్నాళ్లకు రారు కన్నోల్లీలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందెళ్ళిలా
మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా ప్రతి రోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతి రోజు పండగే