Advertisement
పిల్ల నీ కోసమే నేను పుట్టినానే
నా కోసమే నువ్వు పుట్టినావే
మన కోసమే లవ్ పుట్టినాడే అధి గుండెల్లో ఉండిపొద్దే
పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా
పిల్ల నీ చూపుకు మెల్ట్ అయ్యా
పిల్ల నీ అరకు లోయళాంటి అందం లోనే నిలువున పడిపోయా
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
Advertisement
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే
ఓ మట్టి రోడ్లాంటి లైఫ్ లోకి థార్ రోడ్లాగా వక్ఛినావే
నువ్ రాకపోతే బతుకు మొత్తం థారూ మారయ్యేదే
సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే
నీ ప్రేమ అందకుంటే నా సిన్‌డెగై ఎత్తగా నవ్వుకోదే
పిల్ల నా చేతులెత్తి ఏనాడూ పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలెదే
పిల్ల అయిన ఆ దేవుడే నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులెదే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే
ఓ వైట్ పేపర్ అంటి మనసులోన కలర్ పెన్సిల్-ఎట్టి గీసినావే
నీ గురుతులన్ని రబ్బర్-ఎట్టి చేరీపినా చెరిగేనా
ఎక్కిల్లు వస్తుంటే ఇన్నాళ్లుగా ఏమేమొ అనుకున్న
అధాంత నీ తలపే ఆనిప్పుడే చిత్రంగా తెలుసుకున్న
పిల్ల నీ రాకతోటి ఒక్కసారి పిల్ల నా హార్ట్ డోర్ ఓపెన్-అయ్యే
పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే