2022

పటాసు పిల్ల

Pataas Pilla

🎬 DJ Tillu
Advertisement
రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా లేజీ లేజీ గుండెల్లోనా డీజే డీజే కొట్టేసిందా
Advertisement

మైండే అటు ఇటు అని ఊగిందిగా గుండే తెగ ఎగబడి ఆడిందిగా లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల సూటిగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల టెంటేసి కూసుందా
కలిసే నడిచే దారుల్లో రంగే చేరే నీడల్లో జాతరలోన పులి వేషంలాగ నడుం చూసే వేళా నరం ఆనేసిందే మనసే కాలే జారెనే
రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా పైటే అటు ఇటు అని ఊగిందిగా లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల సూటిగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల టెంటేసి కూసుందా
Cast & Crew