1991

పాపా రీటా

Papa Rita

🎬 Gang Leader
🎤 S. P. Balasubrahmanyam🎵 Bappi Lahari✍️ Bhuvanachandra
Advertisement
చికు చికు చేలం చికు చికు చేలం చికు చికు చేలం చేలం హో
Advertisement

చికు చికు చేలం చేలం చికు చికు చేలం చిక్ చిక్ చిక్ చిక్ హ
చిక్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ చీక హ హ చికు చికు చేలం చేలం చికు చికు చేలం చిక్ చిక్ హ
పాపా రీటా హ ఆపేయ్ వేట హో ఆడితే ఆట హ హ ఇస్తా కోట హా
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
కిసుక్కుమంటే కస్సెక్కిపోయే కిరాయి గుంపిది కాదె కిలాడి నక్కలా బజారుకీడ్చే ఏ1 గ్యాంగ్ మాదే
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో
బ్రహ్మ రాతని రుబా బాబ్బా బ కృష్ణ గీతని రుబా బాబ్బా బ మళ్ళీ రాస్తా రుబా బాబ్బా బ డు డు డు డు
స్వర్ణ యుగంలో రుబా బాబ్బా బ స్వర్గ సుఖాన్ని రుబా బాబ్బా బ మళ్ళీ తెస్తా రుబా బాబ్బా బ డు డు డు డు
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ ఉరి తీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
ఆవేశంలో రుబా బాబ్బా బ భగత్ సింగ్ కి రుబా బాబ్బా బ భక్తుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు
ఆలోచనలో రుబా బాబ్బా బ సుభాష్ బోస్ కి రుబా బాబ్బా బ శిష్యుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు
ఆంజనేయునికి దండం పెట్టి రఫ్ ఆడేసేద్దామా హ హ రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్