Advertisement
పల్ పల్ మె జీన యారో
ఖుషియా లూట్టన
లోగోంకో మారో గోలి
ఫేంగా దిఖానా
దునియంకో పాపంకో
దిల్ పే న లేనా
దునియా కి ఐసికి
ఫాసి సునన
మస్తీ మె జీన హాయ్
హాళ్ల మాచన హైం
హస్నా హాసన్ హైం
రోనా న న న
Advertisement
ధమ్ ధమ్ ధమ్ ధమ్
ఏ హమ్ ధమ్ పురాణ హాయ్
కైస అఖేలా జమానా
జమానా
ఖుషియోనుకో హర్ ధూమ్ తు
దిల్ మెయిన్ ఫసన
బనాకే ఏ గాన
భజాన ఓ జానా
ప్రతి వాడు సలహాలిచ్చే గొప్పోడు
నీకేది కావాలో అడిగిందెవడు
ఎవడైనా జీవించేది
ఒక లైఫ్ -ఏ
నీ మనసే చెప్పిందేంటి
నువ్ దొబెయ్
ఆకాశం అంచుల దాకా
ఎవడైనా వెళ్ళొస్తాడు
పాతాళం లోతులు చూడాలి
పాపాలు పుణ్యలంటూ
గోలోటే ఈ పేదోళ్లు
తలా తిక్కల లెక్కం మానాలి
ఎదేంటో చూడాలి
చూసాకే నమ్మాలి
నమ్మిందే చేసే దమ్ము కావలి
మన వేగం సుడి గాలి
మనమేంటో చూపాలి
అనుకుంటే అంతే చూసి
దూసుకు పోవాలి
ధమ్ ధమ్ ధమ్ ధమ్
ఎహ్ హమ్ ధమ్ పురాణ హాయ్
కైరో అఖేలా జమానా
జమానా
ఖుషియోనుకొ హర్ ధమ్ తు
దిల్ మె ఫసన
బనాకే ఏ గాన
బజానా ఓ జానా
నిప్పుల్లో దూకే వయసు
తప్పుల్నే చేసే మనసు
తెగువే మా కేర్ అఫ్ అడ్రస్ -ఉ
ఏదైనా మాకే తెలుసు
ఉండాలి ఆ తల దురుసు
రేస్ -ఊళ్ళో గుర్రాలం బాసు
నీ గమ్యం నీదే లే
నీ కోసం నువ్వే లే
యెవడేదో చేస్తాడంటే పిచ్చేలే
గుప్పిట్లో స్వప్నాలు
గగనంలో విసరాలే
మబ్బుల్లో రంగుల జల్లై
భూమిని తాకలే
దుం ధూమ్ డుమ్మా ధూమ్
ఎహ్ హమ్ ధమ్ పురాణ హాయ్
కైరో అఖేలా జమానా
జమానా
ఖుషియోనుకొ హర్ ధమ్ తూ
దిల్ మెయిన్ ఫసన
బనాకే ఏ గాన
భజాన ఓ జానా