2016

పక్క లోకల్

Pakka Local

🎬 Janatha Garage
పక్క లోకల్
Advertisement
హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం పుట్టిందేమో యానము కాకినాడ తీరం తిన్నదేమో గుంటూరు -ఉ మిర్చి కారం నేలబారు లేకుంటది నా యవ్వారం
Advertisement

ఇంగ్లీష్ -ఉలోన దండమెట్టనే ఎప్పుడు తేట తెలుగు -లో మీకు వందనం పేస్ క్రీం గట్ర పూయలేదు ఎప్పుడు నాకు ఇష్టమంటే పసుపు చందనం
సెల్ నెంబర్ ఏ లేదు నాకు అస్సలే డోర్ నెంబర్ ఏ మీకు ఇస్తలే సెంట్ బాటిల్ ఏ ముట్టనైనా ముట్టలే సన్న జాజులంటే సెడ్డ మోజులే ఏ స్టార్ హోటల్ -ఉ బొట్టు పెట్టి పిలిచినా దబా దబా ధాబాకే పరుగు తీస్తలే డిస్కో -లు పబ్ -లు డిం -ము లైట్ -lo కొట్టిన మావి తోపులోన మెలమెడతలే
ఎందుకు ఎందుకంటే నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్నిఊర మాస్ -ఉ లెక్కలో నేను పక్క లోకల్ పక్కలోకల్ నేను పక్కలోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నదే లండన్ ఎల్లొదాం లగేజ్ఎట్టుకో నే ఉన్నూరు గీత దాటనే సరుకు తోటల్లో సైకిల్ యేసుకో పిల్ల ని బాడీ భల్లే భల్లే మెరిసిపోతాదే ఇంద్ర డైమండ్ -ఉ నెక్లెస్ -ఉ తీస్కో వజ్రానికి నా ఒంటికి వరస కుదరదె తెచ్చి తిరునాళ్ల పూసల దండెస్కో నువ్వు చాల సింపుల్ ఏ ఇదేముంది శాంపిల్ ఏ పాషు గుండలేదు నా సిస్టం -ఉ
ఎందుకేంటీ ఎందుకంటే నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్నిఊర మాస్ -ఉ లెక్కలో నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
ఆయె ప్లాస్మా నా బ్లాక్ అండ్ వైట్ ఆ టీవీ ఎదిష్టం నీకు చెప్పుకో వినసొంపు వివిధ భారతే ముర్ఫి రేడియో ని గిఫ్ట్ ఇచ్చుకో ఆటో హైటెక్ -ఉ ఈ పక్క మెకానిక్ -ఉ నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో షర్ట్ -ఉ నలఁగందే ఎట్ట ఏముంటది కిక్కుకు రెన్చ్ స్పేన్నేరుకే నా ఓటు రాసుకో
టచ్ చేసావ్ అమ్మడు నేనింతే పిల్లడు నచ్చిసావాదంట క్లాస్ -ఉ ఐటెం -ఉ
ఎందుకు ఎందుకంటే ఎహ్ హి నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకాలూ నేను వాడే గాజుల్ కొక రాయికల్ అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో నేను పక్క లోకల్
Cast & Crew
🎤SingersGeetha MadhuriSagar
✍️LyricsRamajogayya Sastry
HeroJr NTR
🎬DirectorKoratala Siva