2022

పదా

padhaaa stand up

🎬 Stand Up Rahul
పదా
Advertisement
పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం
Advertisement

ఆగే వీల్లేదు కదా నా కలా నిజాల మెలకువలోన నిన్ను చూపే వేళ పాడెలే పెదాలు కదలక పాటలే
నా అడుగులు ఉరుకులు పరుగులు తీస్తుంటే మైమరపులు మెరుపులు ఎ హే హేహే హే
ఆ వలపులు తలపులు తపనలు పెంచేస్తుంటే ఆశలే
పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం
బయటికి రాకున్నా నీవేనా లోలోనా ఎదురుగ నువ్వున్న జారేనా ఓ మాటైనా
అనుమానం లేదింకా అనుకోని ఏదో వైఖరి మార్చిందే ఈరోజే కధలన్నీ సందేహం బంధించి పెంచిందే లోలో అలజడి వివరించే దారేదో మరీ
ఏమిటో క్షణాలు కదలక ఆగిపోయే ఆరాదీస్తే ఊపిరే తపించి అడిగెను నీ జతే
ఈ పలుకులు పదములు మెలికలు వేస్తుంటే ముందెనకలు మునకలు ఈ చొరవలు చనువులు కబురులు ఊపేస్తుంటే ఊగెలే
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsRehaman
HeroRaj Tarun
💫HeroineVarsha Bollamma
🎬DirectorSanto