1991

పాలబుగ్గ

Paalabugga

🎬 Gang Leader
🎤 K.S. Chitra , S. P. Balasubrahmanyam🎵 Bappi Lahari✍️ Bhuvanachandra
Advertisement
పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు
Advertisement

నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
లవ్ లవ్ లాక్ అప్ లింక్అప్ లీలలే పెంచాలా కామన్ ప్రేమని భామని ముగ్గులో దించాలా
ఐ లవ్ యు నా మంత్రం
కంట్లో కథేమిటంటా ఒంట్లో కసేమిటంటా ఎత్తై బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసటా
పిల్లా సరేను అంటే మళ్ళీ సరాగమంట లాగించు ముచ్చటా
ఈడే విలాసమంట తోడై కులాసగుంట సిగ్గే చిటపట
హ హ హ హో హే హే హ హ
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యు నా మంత్రం
పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
నాలో వసంత గాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా
ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా
నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా
షోకే సలాము చేసే నీకే గులాము కానీ ధమ్మే దండగా
హ హ హో హో హ హే హ హ
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యు మన మంత్రం
పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు