2004

ఓరోరి దేవుడా

Orori Devuda

🎬 143 I Miss You
ఓరోరి దేవుడా
Advertisement
రండీ రండీ పెళ్ళికి రండీ (2)
Advertisement

ఓరోరి దేవుడా మొగుడే రాకా ఈ పెళ్ళియోగం నాకింక లేదా వయసు బరువై ఇలా... నిదర రాదే ఎలా... ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు బిగించి కట్టిన నిలువదు ఎలా ఒక్క మగవాడు... ఏడి జతగాడు హె... చెయ్ పట్టేసుకోరా హె... ముడి వేసేసి పోరా హెయ్ ఇక అల్లేసుకోరా హెయ్ నన్ను గిల్లేసి పోరా
హో...దింతక దింతక దింతక దింతక హో...దింతక దింతక దింతక దింతక హో...
వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు కొత్తగా పిల్లడు చాటింగ్ లో చేపలా తగిలాడు అమెరికా మొగుడని మురిసే నే పొంగిపోయాను ముఖాన కొంచెం పౌడర్ అద్దిన ఫోటో పంపాడు కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు హ్... తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగుల పొట్టోడు
పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె
సిరిపురం పోరడు ఈడుజోడిలే అన్నారు ఏం కళైన ఫేసులే సుందరాంగుడే అన్నారు చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు హ్... తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు
బల్లా బండ బండర బండ బల్లా బండ బండర బండ బర బర బర బర బర బర బర బర బర బర
ఓరోరి దేవుడా మొగుడే రాకా ఈ పెళ్ళియోగం నాకింక లేదా వయసు బరువై ఇలా... నిదర రాదే ఎలా... ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు బిగించి కట్టిన నిలువదు ఎలా ఒక్క మగవాడు... ఏడి జతగాడు హె... చెయ్ పట్టేసుకోరా హె... ముడి వేసేసి పోరా హెయ్ ఇక అల్లేసుకోరా హెయ్ నన్ను గిల్లేసి పోరా
హ్...రత్తకు రత్తకు రత్తకు రత్తకు హ్...వస్తడు వస్తడు వస్తడు వస్తడు హ్...
Cast & Crew
🎤SingersSunandhanRavi Varma
✍️LyricsKandikonda
🎵MusicChakri
💫HeroineSamiksha , Flora Saini
🎬DirectorPuri Jagannadh