2017

ఊపిరి ఆగుతున్నదే

oopiri aaguthunnadhey arjun

🎬 Arjun Reddy
ఊపిరి ఆగుతున్నదే
Advertisement
ఊపిరి ఆగుతున్నదే ఉన్నపాటుగా ఇలా దారెం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా తెంచలేని సంకలై ని తలపే వొదలదే కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే
Advertisement

ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా కనులు మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా
నా అడుగులే పడే తడబాటుగా ఏ తీరం చేరునో ఈ పయనమే పొరపాటే చేసిందే విడదీసీ కాలం నిన్ను నన్ను
ఎందుకీ ఎదలో వింత కళకళమే వొచ్చి వాలేనో నేడిలా వేదనే ఇంత సొంతం అయ్యెనే వొదిలి పోదేమో నీడలా
ఆపేవిలేది లేనేలేదేమో అంతా మాయైన దారిలో కాలం ఈ కథనే నడిపిందెమోలే ఏమో ఇదిమరణమేనేమో
మౌనాలు శూన్యాలు కమ్మేసేనే ఇలా నిన్ను నన్ను
Cast & Crew