Advertisement
ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటల
నీ జతే వీడితే ఒంటరయ్యేను ఆ కల
ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటల
నీ జతే వీడితే ఒంటరయ్యేను ఆ కల
అలై చేరవ ప్రియా తీరానికి స్వరం నీవై
దరే తాకుతూ అలా దాటేయకు మరో నీడై
Advertisement
అలై చేరువ ప్రియా తీరానికే స్వరం నీవై
దారే తాకుతూ ఆలా దాటేయకు మరో నీడై
ప్రతి పదం పాదమై ఓ గానమై
నీ చెంత చేరదా
పదే పదే ఊసులే ఊరించెనే
ఎడారి వానల