Advertisement
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
Advertisement
ఊహలలో ఊపిరిలో ఉన్నది నివే లే
నా మనసు నా వయసు అన్ని నీకే లే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచిన మంజరివే
అణువుఅనువన నీవే లే
అంతరాత్మలో నీవే లే
కొండా కోనా ఎండా వాన అన్ని మనవే లే
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
భూగోళ అంచుల వెంట తిరిగే వద్దాం
ఏడేడు సంద్రాలైన దాటే వద్దాం
గగనంలో గోళాలన్నీ గాలించేదం
మన ప్రేమల జెండా నొక్కటి నాటే వద్దాం
ఆ నింగి ఈ నెల మన స్వేచ్ఛకేమో ఎల్లలు
హరివిల్లు చిరు జల్లు మన ప్రేమాకేమో సాక్షులు
చంద్రుడు ఎరుగని పున్నమి రాత్రులు ప్రేమలోనే ఉన్నాయ్ లే
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
ఊహలలో ఊపిరిలో ఉన్నది నివే లే
ఊసులలో బాసలలో ఉన్నదీ నీవేలే
ప్రేమాస్త్రం సంధిస్తేనే తిరుగేలేదు
అనువాస్త్రాలేనేనున్న చెల్లాచెదురు
లోకంలో శాశ్వతమైనది ప్రేమేనంట
ఆ ప్రేమకి కావల్సినది మనసేనంట
ఆ నాడు ఈ నాడు గెలిచేది ప్రేమ ఒకటే
ఎవరన్నా ఏమన్నా నిలిచేది ప్రేమ ఒక్కటే
కాలమెరుగని గాధలు ఎన్నో ప్రేమలోనే ఉన్నాయిలే
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
ఊహలలో ఊపిరిలో ఉన్నది నివే లే
నా మనసు నా వయసు అన్ని నీకే లే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచిన మంజరివే
అణువుఅనువన నీవే లే
అంతరాత్మలో నీవే లే
కొండా కోనా ఎండా వాన అన్ని మనవే లే
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న
జనాకు జనాకు జన జన్న జన్న
జనాకు జనాకు జన జన్న