Advertisement
ఓ వస్తావా వస్తావా వస్తావా
వస్తా వస్తా వస్తావా
వస్తావా
Advertisement
ఆఆ మీటి మీటి పిల్లను
ముద్దు ముద్దు గుందిరా
కన్నులార చూసుకోరాఅ
నిన్ను నాచుకుందిరో
నువ్వే కావలందిరో
వచ్చి వచ్చి వాలిపోరా
హూ లైఫ్ ఏమో నిన్ను చూపిలే పండగేలే
వాట్ నో కెన్ ఐ సే
లిస్తెన్ బేబీ
లెట్స్ గో చలో చలో చలో చలో
ర ర వస్తావా అడిగింది ఇస్తావా
ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా
హోమో మీటి మీటి పిల్లను
ముద్దు ముద్దుగుందిరోయ్
కన్నులార చేసుకోరా
నిన్ను నాచుకుందిరో
నువ్వే కావలందిరో
వచ్చి వచ్చి వాలిపోరా
జారిపోతా జాజుల్లాగా
కరిగిపోతా చకోలాతెలాగా
వాటిలోని లెవెల్స్ ఏ పెంచేరా
య య య య య
ఇంకా నువ్వు ఏది
ఇంకా నువ్వేలే వెంట వెంటనే
స్ట్రెస్ అవుట్ థింగ్
ఇప్పుడిప్పుడే
లవ్ ది పార్టీ
హోమో బేబీ నువ్వు నేను సూపర్ అంది లోకమే
ర ర వస్తావా అడిగింది ఇస్తావా
య య వస్తనే అడిగింది ఇస్తానే
ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా
య య వస్తనే అడిగింది ఇస్తానే
లొంగిపోతే మెలికల్లాగా
రాలిపోతా ఫిలమెంట్ లాగా
నడుములోన రిజల్ట్స్ చూసేయరా
య య య య య
నువ్వే కావాలి నాకు ఇప్పుడే
కాదంటే పీక నొక్కుడే
ఏదైనా చేసేస్తా నీకోసం
హోమో బేబీ నువ్వు నేను ఏకమైతే స్వర్గమే
ర ర వస్తావా అడిగింది ఇస్తావా
య య వస్తనే అడిగింది ఇస్తానే
ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా
య య వస్తనే అడిగింది ఇస్తానే