2024

ఓ పిల్లో

oo pillo mechanic

🎬 Mechanic Rocky
ఓ పిల్లో
Advertisement
ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో
Advertisement

ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో
మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో
వైఫై లా చుట్టేయినా బ్లూటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందం లో
ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో
ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో
మా కథలే ఎన్నెన్నో పదనిసలే ఎన్నో మా మధ్యన రుసరుసలే ఎన్నో ఆహా
నా మేలుకువ తానేలే తన వేకువ నేనే ఇంతేగా మా లోకం
తాను నేను ఇంకా వేరేవరు లేము తాను నేను ఇంకా లేరంటే లేము

Cast & Crew