Advertisement
లవ్ యు అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసాలే రాదూ
Advertisement
హి ఇస్ సో కూల్
హి ఇస్ సో క్యూట్
ఫేక్ అనిపించే టైపసలు కాదు
బ్రేక్ అప్ చెప్పే విలసాలు లేదు
హి ఐస్ సో హాట్
హి ఇస్ సో క్యూట్
ఏమి తక్కువంటా చూడు
టిప్పు టాపు గున్నాడు
టిక్కుటాకులోన చూసి ఫట్టయ్యాడు
వన్నా సి యు అంటూ
సెవెన్ సీస్ దాటివచ్చాడు
ల్యాండ్ అయ్యిఅవ్వగానే
బ్యాండ్ యెంట తెచ్చినాడు
నీ హ్యాండ్ ఇవ్వమంటూ
కేన్స్ బెండ్ చేసి
విల్ యు మారి మీ
అన్నాడు డు డు డు
ఓఓఓ బావ
మాఅక్కని సక్కగా సూస్తావా
ఓఓఓ బావ
ఈసుక్కని పెళ్లాడేస్తావా
ఓఓఓ బావ
మాఅక్కని సక్కగా సూస్తావా
ఓ బావ
సింధూరం నువ్వు పెడతావా
మంచో మాన్
మా బావ
పేచీలే
మానేవా
కటౌట్
చూస్తూనే
కట్టింగే
ఇస్తావా
హాండ్సోమ్మే మా బావ
నీ సొమ్మే
అడిగాడా
థానే చేతులు
చాపోస్తే
తెగ చీపై
పోయాడా
ఓఓఓ బావ
ఓఓఓ బావ
లవ్ యు అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసాలే రాదూ
హి ఇస్ సో కూల్
హి ఇస్ సో క్యూట్
నిదురే పోడు
ఏమి తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి
ప్రతిరొజుని
శుభముగా
ప్రారంభిస్తాడు
తినే పప్పులోన
బీరు కలుపుతాడు
తన పప్పులోన
నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే
నిన్నే తలచెనే
అక్క నమ్మే
అతనే జిమ్మీ
మంచో మాన్
మా బావ
పేచీలే
మానేవా
కటౌట్
చూస్తూనే
కట్టింగే
ఇస్తావా
హాండ్సోమ్మే మా బావ
నీ సొమ్మే
అడిగాడా
థానే చేతులు
చాపోస్తే
తెగ చీపై
పోయాడా
ఓఓఓ బావ
మాఅక్కని సక్కగా సూస్తావా
ఓఓఓ బావ
ఈసుక్కని పెళ్లాడేస్తావా
ఓఓఓ బావ
మాఅక్కని సక్కగా సూస్తావా
ఓ బావ
సింధూరం నువ్వు పెడతావా