1997

ఊ అంది పిల్లా

oo andi pilla gokulamlo

🎬 Gokulamlo Seeta
ఊ అంది పిల్లా
Advertisement
హే హే హే హే హే హే హే హే హే హే హే హే
Advertisement

ఊ అంది పిల్లా హల్లో మల్లేశా తెల్లారేకల్లా పెళ్లే పరమేశా వేవేల ఆశలతో వస్తుంది పూబాల మెళ్ళోన మురిపెంగా వేస్తుంది వరమాలా
హో….ఊ అంది పిల్లా హల్లో మల్లేశా తెల్లారేకల్లా పెళ్లే పరమేశా
ఎల్లోర శిల్పమల్లే నువ్వు కూర్చుంటే నిండుగా నేను చూస్తుంటే హే ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే ఎదే బరువెక్కిపోతుంటే శుభమంత్రాలే వినబడుతుంటే పచ్చని తాళి నువు కడుతుంటే ఎన్నెన్నో జన్మల బంధం నిన్నూ నన్నూ ఏకం చేస్తుంటే
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా ఓ నీ నీడ నేనై ఉంటా పరమేశా
క్రీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే నువ్వేమో సిగ్గు పడుతుంటే నాపైన వెచ్చగా నువ్ వాలిపోతుంటే ఒళ్ళంతా కాగిపోతుంటే మల్లెల మంచం వణికేస్తుంటే వెన్నెల రేయి వరదౌతుంటే
తమకంతో జారే పైటా రారమ్మంటూ కవ్వించేస్తుంటే
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా పరువాల దాహం తీర్చేయ్ పరమేశా కవ్వించు అందాలు కళ్ళార చూడాలా కౌగిళ్ళ జాతరలో తెల్లారి పొవాలా హో... ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
Cast & Crew
🎤SingersMuralidharSwarnalatha
✍️LyricsBhuvanachandra
🎵MusicKoti
💫HeroineRaasi
🎬DirectorMuthyala Subbaiah