2008

వన్ టూ త్రి నేనొక కంత్రి

one two three nenoka

🎬 Kantri
వన్ టూ త్రి నేనొక కంత్రి
Advertisement
యే అః మసులో వీడే పెద్ద మాసుగాడులేరో క్లాసుల్లో వీడే పెద్ద నాటుగాడులేరో కెలకొద్దు కేటుగాడు
Advertisement

నో రూల్స్ హి రూల్స్ హిస్ ఏ గ్యాంగ్స్టర్ యు విల్ కాల్ హిం జూనియర్ హిస్ ఏ బ్రాండ్స్టర్ హిస్ ఏ మోన్స్టర్
దందాలో యంగ్ టైగర్ జంగల్ లో ఏమా హంటరు పందంలో పెద్ద ఫైటేరు వీడేయ్
వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

సవాలు విసిరితే వయోలెన్స్ బుల్లెట్లు సైతం సైలెన్స్ సమరానికి ఉంది లైసెన్స్ దేఖో
వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి
వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి
గోడవైతేయ్ లెఫ్ట్ రైట్ సెంటరు టెన్ థౌసండ్ వాట్స్ పవరు ధమాకా ఫైర్ ట్రాకర్ వీడేయ్
వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి
వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి
Cast & Crew
🎤SingersKaarunyaNaveenJr NTR
✍️LyricsMeher Ramesh
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineHansika Motwani
🎬DirectorMeher Ramesh