2017

వన్స్ అపాన్ ఏ టైం లో

Once Upon Time A Lo

🎬 Ninnu Kori
🎤 Arun Gopan🎵 Gopi Sundar✍️ Bhaskarabhatla
Advertisement
వన్స్ అపాన్ ఏ టైం లో వైజాగ్ బీచ్ రోడ్ లో ఏవండోయ్ మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను

అల్లి బిల్లీ నడుమును తిప్పి ‘ఐ లవ్ యు ’ చెవిలోన చెప్పి తప్పుకుంది కళ్ళు రెండు కప్పి అందుకేగా గుండెకింద నొప్పి
బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బైకేన్కా తాను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫ్ అంత నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది
సోల్ మెట్ ఏ దొరికిందనుకుంటే అంతలో సోలో గ వదిలేసేలిపోయెను సంతలో తోక చుక్కల్లే న వెంట వచ్చి తేనె చుక్కల్లే తీయగా నచ్చి బుగ్గ చుక్కాని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందే మందు చుక్కే మిగిలిందే
బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్
బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్
బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్
నీ సుఖమే కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టేయ్ నీ కంటికి దూరంగా ఉన్నాను అన్నది
తాను లేక మనసుకి సుఖమెట్టా ఉంటది నా భాధ పిల్లకి ఎప్పుడర్ధం అవుతాది ఈ లేడీస్ -ఉ అంతే తమ్మి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మానసిచ్చామంటే తిరిగి ఇవ్వరు పట్టుకు పోతారేయ్ వేరే వాని కట్టుకు పోతారు