2018

OMG పిల్ల

omg pilla

🎬 Sarkar
OMG పిల్ల
Advertisement
ఓహ్ ఓహ్ ఓహ్ కన్నుల GR8 కన్నుల AKA వెన్నెల CC లా
Advertisement

ఓహ్ వన్నెల XOX వన్నెల L8R మెరుపులా, సైన్డ్రిల్ల
OMG పిల్ల , ILY బాల ASAP చేరావేలా BAE నీవే BFF నేనే ROFL చేయరాదా ఎహ్ IMO నిన్ననే నేనే కణ్ణనులు చూస్తే ఫిగరులే IDK నన్నింకా నీకు ఎంతగా లికె ఓ అడిగేనే IMO నువ్విక నాకు బ్యూటీ క్యూయినా శ్రీమతి వెళ్ళొద్ధే వన్ మిల్లి మీటర్ దూరంగా నువ్ KIT IDK నువ్విక లేక నా లైఫ్ ఏ ఎంప్టీ
ఓహ్ ఓహ్ ఓహ్ కన్నుల GR8 కన్నుల AKA వెన్నెల CC లా
Oh వన్నెల XOX వన్నెల L8R మెరుపులా సైన్డ్రిల్ల
OMG పిల్ల, ILY బాల ASAP చేరావేలా BAE నీవే BFF నేనే ROFL చేయరాదా ఎహ్ IMO నిన్ననే నేనే కణ్ణనులు చూస్తే ఫిగరులే IDK నన్నింకా నీకు ఎంతగా లికె ఓ అడిగేనే IMO నువ్విక నాకు బ్యూటీ క్యూయినా శ్రీమతి వెళ్ళొద్ధే వన్ మిల్లి మీటర్ దూరంగా నువ్ KIT IDK నువ్విక లేక నా లైఫ్ ఏ ఎంప్టీ
ఓహ్ ఓహ్ ఓహ్ కన్నుల GR8 కన్నుల AKA వెన్నెల CC లా
పేస్ చూస్తే GM అవ్వక ఎదలోకొస్తే GNSD సెల్ మొత్తం LOLs నాకిక SH నువ్వెంత
నీ మూరల్లోన పంపించాలి HRU’s పూలు O daily Kiss u miss u Smileys కూడా
నిన్ను మీట్ ఐన డే అది ఏదైనా న HBD కదా నన్ను 24/7 గార చేసే SSOU
యమ్మ యమ్మ యమ్మ ఏమి వద్దు బ్రహ్మ TY చెప్పేద్దామా CG వమ్మ
యమ్మ యమ్మ యమ్మ మేలిమి బంగారమా TC చేస్తానమ్మా పోవుదమ్మ
OMG పిల్ల ILY బాల ASAP చేరుకొని BAE నీవే BFF నేనే ROFL చేయరాని IMO నిన్ననే నేనే కన్నులు చూస్తే ఫిగరులే IDK నన్నింకా నీకు ఎంతగా లికె ఓ అడిగినా IMO నువ్విక నాకు బ్యూటీ క్యూయినా శ్రీమతి వెళ్ళొద్ధే వన్ మిల్లి మీటర్ దూరంగా నువ్ KIT IDK నువ్విక లేక నా లైఫ్ ఏ ఎంప్టీ
ఓహ్ ఓహ్ ఓహ్ కన్నుల GR8 కన్నుల AKA వెన్నెల CC లా
Oh వన్నెల XOX వన్నెల L8R మెరుపులా, సైన్డ్రిల్ల
Cast & Crew
🎤SingersSid SriramGonitha Gandhi
✍️LyricsVanamali
🎵MusicA.R. Rahman
HeroVijay
💫HeroineKeerthy Suresh
🎬DirectorA. R. Murugadoss