2001

ఒకరికి ఒకరై

okariki okarai student no

🎬 Student No: 1
ఒకరికి ఒకరై
Advertisement
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే
Advertisement

దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెన్నుతట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే
ఓ మనోహరీ చెలీ సఖీ ఓ స్వయంవరా దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖీ బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే అటుపై శెలవని వెళుతుంటే నీ మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా జౌనంటాను
Cast & Crew
🎤SingersKK
✍️LyricsChandrabose
HeroJr NTR
💫HeroineGajala
🎬DirectorS. S. Rajamouli