2012

ఒక పాదం

oka padam

🎬 Racha
ఒక పాదం
Advertisement
ఒకపాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ॥ ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ మై దిల్‌కీ తమన్నా (2) హే నా... హే నా... హో నీ కురులే కురుకురులేనా హే నా... హే నా... హో నీ మాటలు క్యాడ్‌బరీయేనా హే నా... హే నా... హో ఈ నేలకు జారిన రెయిన్‌బో నువ్వేనా
Advertisement

నువ్వే నా రేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్ గాలల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెళ్లే వేశావే నువ్వే నీ కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్ మెరుపల్లే చినుకల్లే కలిశావే వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే సరికొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తుగా జతకడుతున్నా నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే రానా హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా హే నా... హే నా... హో వందేళ్లకు సరిపడ సరదా అందీయనా
ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలనే తొడగాలే మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం పువ్వులకే రంగులనే పంచాలే సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే అరెరెరెరెరే హరివిల్లైనా అరెరరెరరే సిరిజల్లైనా మన ఆనందానికి ఆనందించేనా హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే కానా హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా హే నా... హే నా... హో వందేళ్లకి చెరగని గురుతులు నిలిపేనా
Cast & Crew
🎤SingersHemachandraMalavika
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
HeroRam Charan
💫HeroineTamannaah Bhatia
🎬DirectorSampath Nandi