2022

ఓ ప్రేమా

Oh Prema

🎬 Sita Ramam
🎤 Kapil Kapilan , Chinmayi Sripada🎵 Vishal Chandrasekhar✍️ Krishna Kanth
Advertisement
వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే
Advertisement

ముద్దంటిన చెంప పై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే
ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ
మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకిందిగా
నీతో ఙ్ఞాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండెలే
ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ
ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాళీ కింద చిక్కుకుంది చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే నీ వెచ్చనీ నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా
ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ