2023

ఓ నా మధు

Oh Na Madhu

🎬 Month of Madhu
🎤 Karthik , Yamini Gantasala🎵 Achu Rajamani✍️ Srikanth Nagothi
Advertisement
జ్ఞాపకం కాదని కాలమే ముందుకి పరుగులు తీసినదే వ్యాపకం లేదని లోకమే నన్ను హేళన చేసినదే
Advertisement

తప్పేమో ఇది తెలియదు మీ ధ్యాసే నను వదలదు మరి ప్రేమేమో పోనివ్వదూ
కునుకులోన కుదురుండదు ఈ దూరం ఇక కుదరదు అరె మరపంటే మనసొప్పదూ
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే
కారణం కాదని ఎందుకు మన కథ నీకే కనపడదే అవసరం లేదని ఈ తన మౌనమైన మొరవినదే
తప్పేమో ఇది తెలియదు నీ ధ్యాసే నన్ను వదలదు మరి ప్రేమేమో పోనివ్వదూ
కునుకులోన కుదురుండదు ఈ దూరం ఇక కుదరదు అరె మరపంటే మనసొప్పదూ
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే
గగనాన్నంతా నాతో తెస్తా సంద్రం నిండా ధైర్యాన్నిస్తా నమ్మిస్తా నవ్విస్తా నీతో ఏడుస్తా నీడై చెంత తోడై ఉంటా
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే
అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే