Advertisement
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
తిడితే తిట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
కొడితే కొట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
ఐ అం సో సారీ సిరి బుంగమూతే పెట్టకలా
Advertisement
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
తిడితే తిట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
కొడితే కొట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
ఐ అం సో సారీ సిరి బుంగమూతే పెట్టకలా
నీ అలకల్లోనా మన పలుకుల్లోనా
వెలిగేది సంగీతం ఏదో ఉందే
సారా జమానా విన్నారో అన్నా
సహేలి తొడ కో సంజూనా
చిరుగాలైతే ఏదో తియ్యని మెలోడీ రా
వడగాలైతే ఏదో బాధని తెలిపినా
చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా
జారే కన్నీరే గేయంలాగే మారేనా
పలికే వేదాంతం ఐన గీతా సారాంశం అయినా
దానికో పద్యం అంటూ ఉన్నాయండి ఒక్కో రూపాన
కలిగే ఆనందం అయినా రగిలే ఆవేశం అయినా
సంగీతం కాదా
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
తిడితే తిట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
కొడితే కొట్టేయి నన్నే
ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్
ఐ అం సో సారీ సిరి బుంగమూతే పెట్టకలా
నీ అలకల్లోనా మన పలుకుల్లోనా
వెలిగేది సంగీతం ఏదో ఉందే
సారా జమానా విన్నారో అన్న
సహేలి తొడ కో సంజూనా
సండే మండే అంటూ రోజులు ఏడున్నా
రేయి -పగలు మారవు ఎందుకు ఏమైనా
ఆది -అంతం రెండూ తెలియవు అనుకున్నా
గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా
చరితాయి వెలగాలనుకుంటే నువ్వే సాగాలి అంతే
గెలుపు ఓటములన్నవి గమ్యం కాదని తెలియాలి అంతే
కనులకు కలలుండాలిలే
కధకు మలుపుండాలిలే ఏదేమైనా ఫేర్