2024

ఓ మనమే

oh manamey

🎬 Manamey
ఓ మనమే
Advertisement
ఓ మనమే ఓహ్ మనమే మనమే పడదో క్షణమే రోజూ రోజూ పేచీ పడ్డా మనమే
Advertisement

హే మనమే మనమే కలిశాం మనమే కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే
పంతాలలో ఓ పాపాయిలా మంచోడిపై నీ కోపాలేలా ఏమైనా సరే నీలో అల్లరే ముద్దొచ్చే ముప్పూటలా
ఎంతో అద్భుతం కాదా మారిందేంటో మా కథ
కసిరే చూపు కాసేపాపు పుట్టిందోయమ్మా ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా మంత్రం ఉందా మాట మాటునా
మబ్బులో పైరులా మన్నులో తారలా దిక్కులే ఒక్కటై చేరగా
ఇలా కొత్తగా ఇదో వింతగా మొదలైందిగా మన కథా
ఎంతో అద్భుతం కాదా మారిందేంటో మా కథ
Oh Youre My Rise In The Sunshine Youre The Moon In The Moonlight
Youre My Rise Youre My Shining Heart In The Dream
అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే గోలేంటమ్మ గుండె చాటున
చేతిలో గీతలా కాగితం కవితలా రాతలే నేడిలా కలిసేగా
ఇలా కొత్తగా ఇదో వింతగా సమ్మేళనం అవ్వగా
Cast & Crew
🎤SingersKarthikGeetha Madhuri
✍️LyricsKrishna Kanth
HeroSharwanand
💫HeroineKrithi Shetty
🎬DirectorSriram Adittya