2015

ఓ కల

O Kala

🎬 Yevade Subramanyam
🎤 Harini🎵 Radhan, Ilaiyaraaja✍️ Ananta Sriram
Advertisement
ఓ కల ఓ కల చూడకే అలా హే ఇలా నీ వల అల్లితే ఎలా మరో ప్రపంచమే అలా వరించగా పరుగులు తీసే నా ఎదకి నిలకడ నేర్పేదేలా కుదురుగా ఉంటె మంచిదని వెనకకి లాగేదెలా
Advertisement

ఓ కల ఓ కల చూడకే అలా
కన్నులే వెతికే వెలుతోరు నీడని ఇపుడే ఇపుడే తెలిసినది తననే పిలిచే పిలుపులు నీవని వయసు ఇపుడే తేల్చుకున్నది నిదురకి చేరితే జోల నువ్వే మెలుకువ వచ్చిన ఎదుట నువ్వే ఇక నిన్ను వీడటం ఎలా అది ఎలా
ఓ కల ఓ కల చూడకే అలా
ఎడమ కుడిలో ఎవరు లేరని వణికే పెదవి పలికినది నిజమే పలికే చొరవని చేయవని నసిగినది నంచకనది మనసుకి చేరువ ప్రతి ఒకరు మనకిక దూరమై అనివెదురు మరి నిన్ను చేరడం ఎలా అది ఎలా ఓ కల ఓ కల చూడకే అలా