2023

ఓ డాలరు పిలగా

O Dollor Pilagaa

🎬 Das Ka Dhamki
🎤 Mangli , Deepak🎵 Leon James, Bhadru Nayak, Ram Miriyala✍️ Purna Chary
Advertisement
ఓ దారువాలా దిల్లువాలా గోళీసోడారా నేను థౌసండ్ వాలా పేలినట్టు ఓపెన్ చేసెయ్రా నన్ను
Advertisement

రిమి జిమి జిమి హై రిమ్మి జిమి హై రిమి జిమి జిమి హై డీలు ఒకే రిమి జిమి జిమి హై రిమ్మి జిమి హై రిమి జిమి జిమి హై నాతో కేకే
ఓ దారువాలా దిల్లువాలా గోళీసోడారా నేను థౌసండ్ వాలా పేలినట్టు ఓపెన్ చేసెయ్రా నన్ను
హే ముస్తాబై నే వచ్చాను గానీ ముచ్చట్లు ఏందయ్యా హోయ్ ఏ మూమెంటు లేదయ్యా హోయ్ ఈ ఈవెంటు నాదయ్య
ఆ ఆఆ ఆజా లడికి నే తీర్చేస్తా బాకీ నీ నీకిస్తా ధమ్కీ కోలో కిడికి
ఓ డాలరు పిలగా జిల్ జిలగ నే జంగల్ జింకనురా హే ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక
ఓ డాలరు పిలగా జిల్ జిలగ నే జంగల్ జింకనురా హే ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక
రిమి జిమి జిమి హై రిమ్మి జిమి హై రిమి జిమి జిమి హై డీలు ఒకే రిమి జిమి జిమి హై రిమ్మి జిమి హై రిమి జిమి జిమి హై నాతో కేకే
రేసుగుర్రం ఉరికినట్టు డోసుపెంచి దూకి రారా పట్టు అందం పట్టానే నీకే రాసిస్తా
ఆన్ ద రాక్ మందు పైన వైల్డ్ ఫైరు అంటినట్టు ఉక్కపోతే పెంచేసి నీ తిక్కే తీరుస్తా
నీ రసికతకు నే చెలికత్తెనై ఊ అంటాను ప్రతి నిమిషం నీ సరసములో నే చేరి సగమై ఆడిస్తాను చదరంగం
ఆ ఆఆ ఆజా లడ్కి నే తీర్చేస్తా బాకీ నే నీకిస్తా ధమ్కీ కోలో కిడికి