2003

నువ్వు సారా తాగుడు మానురన్నో

nuvvu saara tagudu maanuranno

🎬 Johnny
నువ్వు సారా తాగుడు మానురన్నో
Advertisement
నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న నువ్వు బీరు తాగుడు మానురన్నో లేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న
Advertisement

అరేయ్ బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండ్ తాగినా బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు తాగినా జబ్బు పడి నీ వొళ్ళు గబ్బు గబ్బవుతాది
నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న
ఏ యాది ఆ ఇంటున్నావా ఆ ఆ
ఆహ్ తాగినమందు తలకెక్కేనంటే తల్లి చెల్లెల్ని ఆలీ అంటావన్న మత్తు మడుగులో ఎగ పాకినంక కత్తి కోతకే పని పెడతావన్న
అరేయ్ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే తిరిగితే ఉహ్
బుర్రలో సైతాను గిర్రున తిరిగితే బర్ర బర్ర నాలుగు ముర్డర్లు చేస్తావే
ఏం లింగం సమజైతుందా
నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న
ఆహ్ మందు గొంతులో దిగ్గబడ్డదంటే ఒంటిలో ఉన్న నీ రక్తం అంత కంటిలోకొచ్చి చేరుకోగానే
అరేయ్ కంటి కింది తోలు దిబ్బలాగ ఉబ్బి హొయ్ కంటి కింది తోలు దిబ్బలాగఉబ్బి నంజు రోగం వొచ్చి గుంజుకొని పోతావే
నంజు రోగమా అదేంట్రా ముందు ముందు నీకే ఎర్కైతది పో
నువ్వు సారా తాగుడు మాను లింగం లేకుంటే సచ్చి ఊరుకుంటావు లింగం
ఆగు ఆగర ఇంకా ఏమైతుందో చెప్పరా
నీ లివర్ లీకైతదన్న నీ హార్ట్ హైజాకైతదన్న నీ కిడ్నీ కిడ్నప్ అయితదన్న నీ బ్లాడ్డేరు బ్లాడ్ అయితదన్న
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న ఏం లింగం ఓయ్
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న
Cast & Crew
🎤SingersNishma
✍️LyricsMasterji
🎵MusicRamana Gogula
💫HeroineRenu Desai
🎬DirectorPawan Kalyan