2014

నే సగం నువ్వో సగం

Nuvvo Sagam

🎬 Aaha Kalyanam
🎤 Shakthishree Gopalan🎵 Dharan Kumar✍️ Krishna Chaitanya
Advertisement
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం
Advertisement

నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
మనసుకే తెలియని మన కథలో మలుపులని అడగనులే కలపమని మనమనే ఒకరిని విడివిడిగా చూడకని మనతో అంటుంటే ఇవ్వాలిలా ఆ జ్ఞాపకం నాతో నేను ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం