2015

నువ్వెడుస్తుంటే

nuvvedusthunte

🎬 Loafer
నువ్వెడుస్తుంటే
Advertisement
నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు ని కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే తచ్చయిపోదే పిల్ల నాకు ఎందుకంటే ఏమో గని తెలవదు నాకు గోదారి లాగా పొంగుతున్న కళ్ళలోన నీ దూకి దూకి సచ్చిపోతా చిన్నదానా నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు
Advertisement

వీధి కుళాయి తిప్పినట్టు నువ్వు ఏడుస్తుంటే న గుండె చేరువై పోతున్నట్టు అనిపిస్తానందే బుజ్జాయిల గుక్క పెట్టి ఏడుస్తుంటే తెగ ముద్దే వచ్చి ముద్దెట్టాలి అనిపిస్తుందే కుందనపు బొమ్మ నువ్ ఏడుస్తుంటే పెరిగి పోతంది ని అందమే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే తచ్చయిపోదే పిల్ల నాకు ఎందుకంటే ఏమో గని తెలవదు నాకు
అట్ట ఇట్టా కళ్ళే నలిపి ఏడుస్తుంటే న మనసే పట్టి నలిపేస్తున్నట్టనిపిస్తానందే వెక్కి వెక్కి ఎక్కిలతో ఏడుస్తుంటే నువ్వు నన్నే తలుచుకుంటున్నట్టు వినిపిస్థాదే కంటి లోన చెమ్మ అట్ట మెరుస్తుంటే కరిగి పోకుండా ఎట్లుంటనే యెల్లహ్ నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే తచ్చయిపోదే పిల్ల నాకు ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు గోదారి లాగా పొంగుతున్న కళ్ళలోన నీ దూకి దూకి సచ్చిపోతా చిన్నదానా నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsBhaskarabhatla
🎵MusicSunil Kashyap
HeroVarun Tej
💫HeroineDisha Patani
🎬DirectorPuri Jagannadh