2015

నువ్వే నువ్వే

Nuvve Nuvve

🎬 Janda Pai Kapiraju
🎤 Thaman S , Jonitha Gandhi🎵 G. V. Prakash Kumar✍️ Varikuppala Yadagiri
Advertisement
ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగిపోనని ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది
Advertisement

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నా కోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం
ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగిపోనని ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోనా దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది
నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని కొరికే నన్నిలా తరిమిందని నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని కొరికే నన్నిలా తరిమిందని ప్రేమంటే ఇంతే మరి దైవంల తుది లేనిదీ ఆ దైవం ఉంటె నాలోను నా వైపే నిన్నే నడిపించదా ఆ
నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నా కోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం
ఈ తేనె కళ్ళదీ ప్రేమలో పడ్డదీ ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడనీ నేనాగిపోననీ ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది