2020

నో పెళ్లి

no pelli solo brathuke so

🎬 Solo Brathuke So Better
నో పెళ్లి
Advertisement
నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి
Advertisement

భరించలేవు నువ్వు పెళ్ళికి ఉన్న యాతన ఈమాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటెయ్ ఫుల్లు రోదన
మ్యారేజ్ అంటే ఓఓఓ లగేజ్ సోదర నువ్వు మోయలేవు రా ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వు ఈదలేవు రా నటేట మునుగుతావ్ రా
పెళ్లంటే టార్చురే ఈ రా ఫ్యాక్చర్ ఏఏ రా పంక్చర్ ఏఏ రా రిక్చర్ ఏఏ రా బి కేర్ ఫుల్ సోదరా
నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్ళికి ఉన్న యాతన ఈమాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటెయ్ ఫుల్లు రోదన
పెళ్లి వొదంటే ఎల్లా ఎందుకు ఈ గోలా యు గాట్ ఆ మెక్ ఇట్ గొన్న సి ఇట్స్ షైన్ లైఫ్ ఏఏ కలర్ ఫుల్ అంతేయ్ అమ్మాయి ఉంటెయ్ నీ జంట తోడుగా ఉండగా పండగేయ్
నీ ఫ్రీడమ్ ఏ పోయెంతల నీ కింగ్ డాం ఏ కూలిపోవాలా డెడ్ ఎండ్ లో ఆగిపోతేయ్ ఎలా లైఫ్ ఉండాలి వీకెండ్ లా
ని కున్న స్పేస్ నీ ని కున్న పేస్ నీ ని కున్న పీస్ నీ డిస్టర్బ్ చేసుకోకు
ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై ప్రయాణ మెంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగు పాము నువ్వు గెలవలేవు ని గేమ్ బి కేర్ ఫుల్ సోదరా
నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి
Cast & Crew
🎤SingersArmaan Malik
✍️LyricsRaghuram
🎵MusicThaman S
💫HeroineNabha Natesh
🎬DirectorSubbu Mangadevi