2006

నిన్ను చూస్తే

Ninnu Chusthe

🎬 Ashok
Advertisement
నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే
Advertisement

నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే సిగ్గు జారే నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే బుద్ధి మారె నిన్ను చూస్తే హద్దు మిరే నిన్ను చూస్తే ఆరు నూరే నిన్ను చూస్తే ఒన్స్ మరి నిన్ను నీ చూసి చూడగానే చెంత చేరగానే వయసు నోరు వూరే

నొక్కనాఁ బుగ్గలోని బూరె లాగన సిరలోని మూరే తాగాన గంట గంటకి వొంటి గింటిలో పంచదార దారే
అపాన పిల్లగాడి జోరే చల్లన నిప్పు మీద నీరే చుప్పనా పుట పూటకి మాటి మాటికీ కొత్త కొత్త దారే
నీకు తొందరే నాకు తొందరే నిన్ను తాకి తీసుకొన సోకు ఎక్సరే నేను అల్లరి నువ్వు చిల్లరే వొళ్ళు వొళ్ళు అంటుకుంటే బల్లుమంది ప్రేమ నిదురే
నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే సిగ్గు జారే నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే
ఇవ్వన మాట లేని కబురే చుప్పనా జంటు లేని ఛిగ్గురే పంచన ప్రేమ ప్రేమగా కొము కొముగా తీపి తీపి వాగరే
ఓ రువ్వన తట్టుకొని పొగరు పెట్టిన మంటలేని సెగరే కట్టనా కన్నె గుండెపై కుర్ర గుండెలో చిన్ని ప్రేమ నగరే
ఎంత గొప్పరే ఎంత వొప్పురే ఇంత బాగా చెప్పలేదు షేక్స్పియర్ రే ఎంత మత్తురే ఇంత తొందరే ప్రేమ నిప్పు రాజుకుంటే ఎవడైనా రాజుకపూరే
నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే సిగ్గు జారే నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే బుద్ధి మారె నిన్ను చూస్తే హద్దు మిరే నిన్ను చూస్తే ఆరు నూరే నిన్ను చూస్తే ఒన్స్ మరి నిన్ను నీ చూసి చూడగానే చెంత చేరగానే వయసు నోరు వూరే
నిన్ను చూస్తే లైలా లైలా లై నిన్ను చూస్తే లాల లాలి నిన్ను చూస్తే లైలా లైలా లై నిన్ను చూస్తే లల్లాల్లారే లై