Advertisement
నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచనే
రెప్పాలె వెయ్యనంతగా
కనుల పండగేయ్
Advertisement
నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా
ప్రేమ చప్పుడే
నిన్ను చేరి పోయి నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం
ఈ వర్షానికి స్పర్శఉంటెయ్
నీ మనసే తాకెనుగా
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా (x2)
తొలి తొలి ప్రేమే దాచే కళా
చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మల
ఈ వర్షానికి స్పర్శఉంటెయ్
నీ మనసే తాకెనుగా
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా (x2)